స్కూల్స్ లో క్లీనింగ్ పనులు షురూ

స్కూల్స్ లో క్లీనింగ్ పనులు షురూ

సెప్టెంబర్ 1 నుంచి హైదరాబాద్ లో స్కూళ్లు ఓపెన్ చేయాలని సర్కారు ఆదేశివ్వడంతో.. మేనేజ్ మెంట్లు ఏర్పాట్లలో బిజీ అయ్యాయి. ఇన్ని రోజులుగా మూతపడి ఉన్న స్కూల్స్ లో క్లీనింగ్ పనులు మొదలుపెట్టాయి. గదులతో పాటు.. బెంచీలను శానిటైజర్లతో శుభ్రం చేస్తున్నారు. కొవిడ్ ప్రొటోకాల్స్ ఖచ్చితంగా పాటిస్తామని.. విద్యార్థులు ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు.