గవర్నర్ తేనీటి విందు: హాజరైన సీఎం

గవర్నర్ తేనీటి విందు: హాజరైన సీఎం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తేనీటి విందు ఇచ్చారు గవర్నర్ నరసింహన్. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్షణ్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ తో పాటు వివిద పార్టీ ముఖ్యనేతలు, వ్యాపార, సినీ రంగాల ప్రముఖులు.. ఉన్నతాధికారులకు విందుకు హాజరయ్యారు.