
ఎందుకు ఢిల్లీకి పోతున్నారో తెలియదు.. అక్కడ ఏ చేస్తున్నారో అసలే తెలియదు. ఎవరిని కల్వకుండా ఎందుకు తిరిగి వస్తున్నారో తెలియదు.? పోయినప్పుడల్లా వారం.. పది రోజులు ఢిల్లీలో ఎందుకు ఉంటున్నారో ఎవరికి అర్ధం కాదు. అయినా ఆయన వెళ్లొస్తూనే ఉంటారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారు..? ఆ... ఆయన గురించే. వాళ్ల పార్టీలోనే వినిపిస్తున్న మాటలివి.