జాతీయ పార్టీకి కేసీఆర్ను ఒత్తిడి చేసిందెవరూ..?

జాతీయ పార్టీకి కేసీఆర్ను ఒత్తిడి చేసిందెవరూ..?

ఏదైన పార్టీలో ముఖ్యనేతలు కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు మిగితావాళ్లు దాన్ని సమర్ధిస్తారు. దానికోసం అంతా కలిసికట్టుగా పనిచేస్తారు. కానీ రాష్ట్రంలో ఓ ముఖ్యనేత తీసుకున్న నిర్ణయంపై వారి పార్టీ నుంచే సెటైర్లు వస్తున్నాయి. కామెడీ పంచులు పేలుతున్నాయి. ఇంకొందరు ఏం జరుగుతుందో అర్ధం కానీ సిచ్యువేషన్ లో పడ్డారు. ఇంతకీ ఆ పార్టీ ఏది?  ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరు?