దళితబంధుపై ఈసీ తన పరిధిని అతిక్రమించింది

V6 Velugu Posted on Oct 19, 2021

రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు కొనసాగుతుందన్నారు సీఎం కేసీఆర్. దళితబంధు ఆన్  గోయింగ్ స్కీమ్ అన్నారు.  ఎలక్షన్ కమిషన్ కిరికిరి పెట్టినంత మాత్రానా ఆగబోదన్నారు. ఎన్నికల కమిషన్ ఎన్ని రోజులు ఆపుతుందన్నారు.ఈసీ తన పరిధిని అతిక్రమించిందన్నారు.  దానిపై చిన్నబుచ్చుకునే అవసరం లేదన్నారు. దళితబంధు అర్హులు ఆందోళన చెందవద్దన్నారు. నవంబర్ 4 నుంచి తానే వెళ్లి ప్రతీ కుటుంబానికి దర్జాగా దళితబంధు అమలు చేస్తానన్నారు. 

మరిన్ని వార్తల కోసం

వచ్చే ఏడాది మార్చి 28 న మహాకుంభ సంప్రోక్షణ

యాదాద్రికి ఎవరు ఎన్ని కిలోల బంగారం విరాళం అంటే.?

Tagged CM KCR, ec, November 4, implemente, dalitabandhu

Latest Videos

Subscribe Now

More News