కాసేపట్లో రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్

కాసేపట్లో రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం నిర్వహించిన కేసీఆర్.. మీడియా సమావేశంలో పాల్గొన్న తర్వాత నేరుగా రాజ్ భవన్ కు వెళ్తారు. గవర్నర్ నరసింహన్ తో భేటీ అవుతారు. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానిస్తారు. CM