కాళేశ్వరానికి కేసీఆర్​  లక్ష కోట్లు ఖర్చు పెట్టారు.. లక్ష ఎకరాలకు నీరివ్వలేదు

కాళేశ్వరానికి కేసీఆర్​  లక్ష కోట్లు ఖర్చు పెట్టారు.. లక్ష ఎకరాలకు నీరివ్వలేదు

కాళేశ్వరం ప్రాజెక్ట్​ కింద గత కేసీఆర్​ ప్రభుత్వం లక్ష ఎకరాలకు నీరు ఇవ్వలేదని సీఎం రేవంత్​ అన్నారు. కోటి ఎకరాలకు నీరిచ్చామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ప్రతి సారి అబద్దాలు చెప్పారన్నారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన డిజైన్​ ప్రకారం  పూర్తి కావాలంటే ఇంకా 2 లక్షల కోట్లు అవసరమవుతుందన్నారు.  లక్ష కోట్లు ఖర్చుపెట్టిన గత ప్రభుత్వం .. కనీసం లక్ష ఎకరాలకు నీరివ్వలేదన్నారు. కోటి ఎకరాలకు నీరిచ్చానని కేసీఆర్​ పదే పదే అబద్దాలు చెప్పారన్నారు.  గత ప్రభుత్వం నిర్వాకం వల్లే మేడిగడ్డ ప్రాజెక్ట్​ కుంగిందన్నారు. గత ప్రాజెక్ట్​ లు  నిర్వహణ లోపం వల్ల కుంగిపోయిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్​ అక్కరకు రాకుండా పోయిందని సీఎం రేవంత్​ అన్నారు.

 

అధికారిక లెక్కల వివరాలు

  • కాళేశ్వరం ప్రాజెక్ట్​  పూర్తయితే కొత్తగా 19 లక్షల 63 వేల  ఎకరాల ఆయకట్టు
  • ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు 94 వేల కోట్లు
  • ఇప్పటివరకు  95 వేల 570 ఎకరాలకు నీరు
  • ఏడాదికి కరంట్​ బిల్లు 10 వేల 500 కోట్లు 
  • ఏడాదికి ఇతర ప్రాజెక్టులు, నిర్వహణ 25 వేల కోట్లు ఖర్చు
  • కొత్త అంచనాలప్రకారం  2 లక్షల కోట్లు అవసర