సైకిల్ పై సీఎం స్టాలిన్ చక్కర్లు

సైకిల్ పై  సీఎం స్టాలిన్ చక్కర్లు

చీఫ్ మినిస్టర్ అయ్యాక మొదటిసారి సైక్లింగ్ లో పాల్గొన్నారు స్టాలిన్. ప్రతి ఆదివారం సైక్లింగ్ చేయడం స్టాలిన్ కు అలవాటు.ఐతే సీఎం అయ్యాక సైకిల్ పై చక్కర్లు కొట్టడం ఇదే మొదటిసారి.  కోవలం నుంచి మామళ్లపురం వరకు సైక్లింగ్ చేశారు స్టాలిన్. గతంలో సైక్లింగ్ చేసే సమయంలో మధ్యమధ్యలో పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యే వారు స్టాలిన్.కానీ ఇవాళ ఎక్కడా పబ్లిక్ గ్యాదర్ కాకుండా పోలీసులు సివిల్ డ్రస్ లో భద్రత కల్పించారు. మామళ్లపురంలోని స్టార్ హోటల్ టీ తాగి తిరిగి సైకిల్ తొక్కుతూ ఇంటికి వెళ్లారు స్టాలిన్.