అలీ కుమార్తె మ్యారేజ్ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్

అలీ కుమార్తె మ్యారేజ్ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్

ప్రముఖ నటుడు, ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారులు అలీ కుమార్తె వివాహ రెసెప్షన్ మంగళవారం గుంటూరులో జరిగింది.. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి హాజరైయ్యారు. వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ వారికి తన ఆశీస్సులు అందించారు.

సీఎం జగన్ తో పాటు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వాదు వరులను ఆశీర్వాదించారు. అలీ కుమార్తె ఫాతిమా, షేక్ షెహయాజ్ ల వివాహం గత ఆదివారం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది.