సీఎంసీలో పరిధిలో 23 అక్రమ నిర్మాణాల కూల్చివేత

సీఎంసీలో పరిధిలో 23 అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ డ్రైవ్ కొనసాగుతోంది. రూల్స్​కు విరుద్ధంగా నిర్మిస్తున్న 23 బిల్డింగులను సోమవారం కూల్చివేశారు. మరో 14 నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి, ఒక కట్టడాన్ని సీజ్ చేశారు. ఇంకో 5 అక్రమ నిర్మాణాలపై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.