క్రికెట్కు గుడ్బై చెప్పిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్

క్రికెట్కు గుడ్బై చెప్పిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్

న్యూజిలాండ్  స్టార్ క్రికెటర్ కొలిన్ మున్రో ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.  అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మున్రో న్యూజిలాండ్ తరపున 65 టీ20లు, 57 వన్డేలు, ఒక టెస్టు ఆడాడు. అన్ని ఫార్మాట్లాలో కలిపి 3000 పరుగులు చేశారు. 

వన్డేల్లో 8 హాఫ్ సెంచరీలు ..  టీ 20ల్లో  3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు.  అలాగే   ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్స్ లో 20 కు పైగా టీంలకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ లో 13 మ్యాచ్ లు ఆడి 177 రన్స్ చేశాడు.