
కామారెడ్డి టౌన్, వెలుగు: ఓటు ఎంతో పవిత్రమైందని కలెక్టర్ జితేశ్వి పాటిల్పేర్కొన్నారు. ఓటరుగా నమోదైన ప్రతీఒకరు ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వీప్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా ఇటీవల కాలేజీల్లో నిర్వహించిన పాటలు, నాటక పోటీల్లో విజేతలకు శనివారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బహుమతులు అందించారు. స్వీప్నోడల్ఆఫీసర్శ్రీధర్రెడ్డి, ప్రిన్సిపాల్ కిష్టయ్య పాల్గొన్నారు.