కంబైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెకండరీ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్

కంబైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెకండరీ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్

ఇంటర్​ అర్హతతో స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంబైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెకండరీ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- (సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) నోటిఫికేషన్ రిలీజ్​ చేసింది. 1600 లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివిజనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లర్క్, జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ) అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

పోస్టులు: లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీసీ), జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(డీఈవో), డేటా ఎంట్రీ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-ఎ) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 

అర్హత: ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్ట్రోలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక సబ్జెక్టుగా చదవాలి. వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10- నుంచి 15 ఏళ్లు గరిష్ట వయసులో సడలింపులు ఉంటాయి. 

సెలెక్షన్​ ప్రాసెస్​: టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1, టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా టైపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 8 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ. 100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1 సీబీటీ పరీక్ష ఆగస్టులో  నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.ssc.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.