కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామానికి చెందిన పోలు శ్రీనివాస్ వివాహం శనివారం ఘణపూర్ లో జరిగింది. ఆయన వెన్కెపల్లి -సైదాపూర్ సహకార సంఘం పరిధిలోని11వ వార్డులో సభ్యుడు. వివాహానికి ముందు పెళ్లిబట్టలతో వచ్చి మండల కేంద్రంలో ఓటువేసి వెళ్లాడు.