సహస్ర కుటుంబానికి అండగా ఉంటాం : బండి రమేశ్

 సహస్ర కుటుంబానికి అండగా ఉంటాం : బండి రమేశ్

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలో హత్యకు గురైన సహస్ర కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​చార్జి, టీపీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ బండి రమేశ్​ అన్నారు. మంగళవారం బాలిక కుటుంబసభ్యులను  పరామర్శించారు.  ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి సహకారం అందిస్తామని చెప్పారు.