కాంగ్రెస్ నాయకుడు మల్లు రమేష్ మృతి

కాంగ్రెస్ నాయకుడు మల్లు రమేష్ మృతి

రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు  మల్లు రమేష్ ఆకస్మిక మృతి చెందారు. రమేష్ మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రి మల్లు అనంత రాములు తనయుడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు రమేష్.. ఈ రోజు బొంబాయిలో మృతి చెందారు. కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, మల్లు భట్టి విక్రమార్కలు మల్లు రమేష్ కు సోదరులు. రమేష్ మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.