హైదరాబాద్, వెలుగు: రాఫెల్ డీల్‌తో దిగజారిపోయిన ప్రతిష్టను తిరిగి పొందడానికి మోడీ ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కవర్-అప్’ మరోసారి బయటపడిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. జాతీయ భద్రతను బీజేపీ ప్రభుత్వం త్యాగం చేసిందని, భారత వైమానిక దళ ప్రయోజనాలను పణంగా పెట్టి, ఖజానాకు వేల కోట్ల నష్టం కలిగించిందని ఆయన మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పవన్ ఖేరా మీడియాతో మాట్లాడారు. అవినీతి ఆధారాలపై మోడీ ప్రభుత్వం, సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోలేదని, అర్ధరాత్రి సీబీఐ చీఫ్‌ను ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు. దేశానికి టెక్నాలజీని బదిలీ చేయకుండా 36 విమానాలకు రూ.41,205 కోట్లు ఎందుకు అదనంగా చెల్లించాల్సి వచ్చిందో మోడీ ప్రభుత్వం సమాధానం చెబుతుందా అని మండిపడ్డారు. రాఫెల్ స్కామ్ అంటే రూ. 60 కోట్ల నుంచి రూ.80 కోట్ల కమీషన్ల చెల్లింపు కాదని, ఇది అతిపెద్ద డిఫెన్స్ స్కామ్ అని పేర్కొన్నారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిగాలని ఖేరా అన్నారు.
రాఫెల్ డీల్‌తో వేల కోట్ల నష్టం
- విదేశం
- November 17, 2021
లేటెస్ట్
- బీజేపీతో దేశానికి అత్యంత ప్రమాదం..మళ్లీ గెలిస్తే ఫ్యూచర్ ఉండదు: భట్టి
- 6G రానుంది..! : ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలిస్తే.. షాక్
- Summer Tour : కాశ్మీర్ మంచు కొండల్లో విహరిద్దామా.. ఇలా ప్లాన్ చేసుకోండి..!
- హైదరాబాద్‌కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- Bike Tip : మండే ఎండలో మీ బండి పెడుతున్నారా.. ఈ జాగ్రత్తలు మీ కోసమే..!
- ఇలా చేస్తే మీ మెయిల్ ID, పాస్వర్డ్ తెలిసినా.. మీ పర్మిషన్ లేందే లాగిన్ అవ్వలేరు: ఫుల్ సేఫ్టీ
- Manmadhudu Actress Anshu : యంగ్ హీరోతో మన్మధుడు బ్యూటీ అన్షు రీ ఎంట్రీ..డైరెక్టర్ ఎవరంటే?
- పిఠాపురంలో నా తమ్ముడిని గెలిపించండి : చిరంజీవి
- Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు బంగారం నిజంగా కొనాలా.. మోసాలు ఎలా జరుగుతాయి..?
- వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర
Most Read News
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- 10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి
- పాక్ గాజులు తొడుక్కుని కూర్చుందా: ఫరూఖ్ అబ్దుల్లా