
టీఆర్ఎస్ దొంగలు కూడా భారత్ బంద్ లో పాల్గొన్నారని మండిపడ్డారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ధర్నాలో పాల్గొన్న ఆయన… కనీస మద్దతు ధరకు రక్షణ కల్పించేలా చట్టం మార్చాలన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ, సన్నవడ్లకు మద్దతు ధర, పంట నష్ట పరిహారంపై స్పష్టత ఇచ్చాకే టీఆర్ఎస్ బంద్ లో పాల్గొనాలన్నారు పొన్నం.