మహబూబ్ నగర్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే..

మహబూబ్ నగర్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. నవంబర్ 30వ తేదీ గురువారం తెలంగాణలో 119 నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన విధంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి విజయం భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోనూ కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది.

మహబూబ్ నగర్ లో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారో చూద్దాం:

  • మహబూబ్ నగర్: కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి
  • నాగర్ కర్నూల్: కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
  • జడ్చర్ల: కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్ రెడ్డి 
  • కొడంగల్:  కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి
  • వనపర్తి:  కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి
  • కల్వకుర్తి:  కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి
  • అచ్చంపేట: కాంగ్రెస్ అభ్యర్థి  వంశీకృష్ణ
  • కొల్లాపూర్:  కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపు
  • నారాయణపేట:  కాంగ్రెస్ అభ్యర్థి పర్ణికా రెడ్డి
  • గద్వాల్: బీఆర్‌ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
  • అలంపూర్: బీఆర్‌ఎస్ అభ్యర్థి కె విజయుడు గెలుపు
  • మక్తల్‌:  కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి
  • దేవరకద్ర: బీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.