యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో 12 మందికి కరోనా
V6 Velugu Posted on Jan 17, 2022
యాదాద్రి జిల్లాలో కరోనా థర్డ్ వేవ్ కలకలం రేపుతోంది. వారం రోజుల్లో యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో 12 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరంతా ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే వారు ఖచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు పోలీసులు.
Tagged police station, corona, Yadagirigutta