కొండాపూర్ స్పెక్ట్రా ఆస్పత్రి వద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్

కొండాపూర్ స్పెక్ట్రా ఆస్పత్రి వద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్

కొండాపూర్‌  లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రి వద్ద డాక్టర్లు, సిబ్బంది కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఈ సర్జరీ స్పెషాలిటీ ఆస్పత్రిలో జనరల్‌, ఆర్థోపెడిక్‌, ఈఎన్‌టీ, యూరాలజీతో పాటుగా మరెన్నో విభాగాలలో శస్త్ర చికిత్సలను చేస్తారు డాక్టర్లు. ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా 123 మంది డాక్టర్లు , హెల్త్‌కేర్‌ వర్కర్లకు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అందించారు.  అన్ని భద్రతా మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని రోగుల కోసం పూర్తి భద్రతా చర్యలను చేపట్టింది అపోలో స్పెక్ట్రా ఆస్పత్రి. ఇప్పుడు మరోసారి వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ద్వారా నూతన వ్యాక్సిన్‌ పట్ల ఉన్న అపోహలను, అనుమానాలను తొలగించింది.

భారత్ లో 500 అకౌంట్స్ ను నిలిపివేసిన ట్విట్టర్

పంట ఎందుకు కొనవ్.. నీ అయ్య జాగీరా.!

మెట్రో స్టేషన్లో పార్క్ చేసిన బైక్ లే వాళ్ల టార్గెట్..

షర్మిల పార్టీ పెట్టాక స్పందిస్త