50 ఏండ్లు పైబడ్డోళ్లకు వచ్చే నెల నుంచి కరోనా టీకా

50 ఏండ్లు పైబడ్డోళ్లకు వచ్చే నెల నుంచి కరోనా టీకా
  • కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్

న్యూఢిల్లీ: 50 ఏండ్లు పైబడిన వాళ్ల కు వచ్చే నెల నుంచి కరోనా వ్యాక్సి నేషన్​ చేస్తామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. ఇప్పటి వర కు ఫ్రంట్​లైన్​ వర్కర్లకు ప్రయారిటీ ఇచ్చి వ్యాక్సినేషన్​ చేపట్టామని, 80 నుంచి 85% మంది టీకా వేసుకు న్నారని వివరించారు. ప్రయారిటీ లిస్ట్​లో తర్వాత 50 ఏండ్లు దాటిన వాళ్లకు కరోనా టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. కరోనా కేసులపై సోమ వారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్​లో ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో కరోనా కేసులు తగ్గుతు న్నాయని, గడిచిన వారం రోజుల్లో దేశంలోని 188 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని మంత్రి తెలిపారు. అందరికీ ఆరోగ్యం అన్న మన కాన్సెప్ట్​ ప్రపంచ వ్యాప్తమవు తోందని హర్షవర్దన్​ చెప్పారు.

For More News..

ప్రశ్నించే గొంతు మూగబోయింది

ఈ కారు నిజంగా సూపర్.. చెట్లు, కొండలెక్కుతుంది.. ఎగురుతుంది

కేసీఆర్​పై బాహుబలి రేంజ్​లో డాక్యుమెంటరీ

ఎన్జీటీ వద్దన్నా.. ఏపీ సంగమేశ్వరం పనులు చేస్తోంది