క్వింటాల్ పత్తి 13 వేల రూపాయలు

 క్వింటాల్ పత్తి 13 వేల రూపాయలు
  • జమ్మికుంట మార్కెట్ లో ఆల్ టైం రికార్డ్ ధర 

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్ లో పత్తి ఆల్ టైం రికార్డ్ ధర పలికింది. ఒక క్వింటాల్ పత్తికి 13 వేల ధర లభించింది. అలాగే బీ గ్రేడ్ పత్తి ధర క్వింటం 12 వేల 500  రూపాయలు పలికింది. పత్తి బేళ్లకు, గింజలకు డిమాండ్ పెరగడంతో ప్రైవేట్ వ్యాపారులు పోటీపడి పత్తి కొంటున్నారు. రైతులు కూడా మంచి ధర వస్తుండడంతో ఇప్పటి వరకు నిల్వ చేసిన పత్తిని మార్కెట్ కు తెస్తున్నారు. 

 

ఇవి కూడా చదవండి

తప్పిదాలు బయటకొస్తాయనే రావొద్దంటున్నారు

కుట్ర జరుగుతుంటే నిఘా విభాగం ఏం చేస్తోంది

కేసీఆర్ 8వ నిజాంలా వ్యవహరిస్తుండు