సీఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఐఆర్ ఎన్ఈఈఆర్ఐ) ప్రాజెక్ట్ అసోసియేట్–-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్–II.
మొత్తం ఖాళీలు: 4.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మైక్రోబయాలజీ/ బయోటెక్నాలజీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ఎంఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ పూర్తిచేసి ఉండాలి. పరిశోధన– అభివృద్ధి, విద్యా సంస్థలు లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థల్లో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరితిలో ఉంటుంది.
లాస్ట్ డేట్: మే 27.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.neeri.res.inను సందర్శించండి.
