రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు 3.144 శాతం DA పెంచింది. మొత్తంగా 27.248 శాతం నుంచి 30.392 శాతానికి డీఏ పెరిగింది. పెరిగిన DA 2018 జులై 1 వ తేదీ నుంచి అమలులోకి  రానుంది.