మంత్రికి తెలియకుండానే జరిగిపోతున్న కీలక నిర్ణయాలు

మంత్రికి తెలియకుండానే జరిగిపోతున్న కీలక నిర్ణయాలు

ప్రభుత్వంలో ఏ శాఖలో అయినా.. ఏవైనా నిర్ణయాలు తీసుకునే అధికారం ఆ శాఖ మంత్రికే ఉంటుంది. అధికారులు ఏదైనా సూచించినా దానిపై తుది నిర్ణయం మాత్రం మంత్రిదే. కానీ రాష్ట్రంలోని ఓ శాఖలో మంత్రికి తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయట. చిన్న చిన్న నిర్ణయాలైతే ఓకే గానీ.. చాలా కీలకమైన నిర్ణయాలు కూడా ఆయనకు తెలియకుండానే జరుగుతున్నాయంటున్నారు.