హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ధర , ఫీచర్లు ఇవిగో

హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ధర , ఫీచర్లు ఇవిగో

హీరో ఎలక్ట్రిక్ సబ్సిడరీ విడా తన కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ వీఎక్స్‌‌2 ని లాంచ్ చేసింది. గో వేరియంట్ ధర రూ. 59,490 ( బ్యాటరీ లీజు విధానంలో), ప్లస్ మోడల్ ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్‌‌షోరూమ్ ధరలు).  

గో వేరియంట్‌‌ (2.2 కిలోవాట్‌‌ అవర్‌‌‌‌ బ్యాటరీతో) 92 కి.మీ., ప్లస్ వేరియంట్‌‌ (3.4కిలో వాట్‌‌అవర్‌‌‌‌ బ్యాటరీతో) 142 కి.మీ. రేంజ్ ఇస్తాయి. బాస్ ప్లాన్ కింద బండి తీసుకుంటే  బ్యాటరీ పనితీరు 70శాతం కంటే తగ్గితే ఉచిత రీప్లేస్‌‌మెంట్ ఉంటుంది. గో టాప్ స్పీడ్ 70 కి.మీ,  ప్లస్ టాప్ స్పీడ్‌‌ 80 కి.మీ.