ఢిల్లీపై అధికారాలు ముఖ్యమంత్రికే : సుప్రీం

ఢిల్లీపై అధికారాలు ముఖ్యమంత్రికే : సుప్రీం

ఢిల్లీలో బ్యూరోక్రాట్ల నియామకం, బదిలీ అంశమై జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సంచలను తీర్పు వెలువరించింది. ఢిల్లీపై నియంత్రణ, అధికారాలు ముఖ్యమంత్రికే ఉంటాయని స్పష్టం చేసింది. భూములు, పోలీస్ వ్యవస్థపై మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారాలుంటాని తెలిపింది. ఢిల్లీపై అధికారాలు ముఖ్యమంత్రికే ఉండాలంటూ కేజ్రివాల్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.