హైదరాబాద్, వెలుగు: పీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్గా నంగి దేవేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఆదివారం ఈ మేరకు పీసీసీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.