గాంధీలో డాక్టర్ల ధర్నా.. ఓపీ బంద్

V6 Velugu Posted on Dec 01, 2021

సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్స్ ధర్నాకు దిగారు. సెంట్రల్ గవర్నమెంట్ నీట్ విద్యార్థులను త్వరగా రిక్రూట్ చేసుకోవాలని ఔట్ పేషంట్ విధులను బహిష్కరించారు. సూపరిండెంట్ మెయిన్ బ్లాక్ వద్ద జూనియర్ డాక్టర్లు ధర్నా చేస్తున్నారు. ఈ రోజు నుంచి మూడు రోజులు ఇలాగే నిరసన తెలుపనున్నట్లు జూనియర్ డాక్టర్స్ తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తే.. ఆస్పత్రిలో ఎలక్ట్రిక్ సేవలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు.

Tagged Hyderabad, Gandhi Hospital, Junior doctors, doctors recruitment, Outpatient services

Latest Videos

Subscribe Now

More News