మెదక్‌టౌన్, వెలుగు: అంతర్జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులు రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని జిల్లా యువజన, క్రీడల అధికారి దామోదర్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్‌పట్టణంలోని ఔట్‌డోర్ స్టేడియంలో ఇండియా ఖేలో ఫుట్బాల్ఆర్గనైజేషన్ఆధ్వర్యంలో 11 నుంచి 17 ఏళ్లలోపు బాల బాలికలకు టాలెంట్ హంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడంతోపాటు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణనిచ్చారు.
అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలి
- మెదక్
- October 20, 2024
లేటెస్ట్
- ఎంపీ, ఎమ్మెల్యేల ఫోటోలకు క్షీరాభిషేకం
- తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రారంభం
- Rishabh Pant: పంత్‌ను చూసి గర్విస్తున్నాను: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ కూతురు
- మహిళలను కోటీశ్వరులను చేస్తం : మంత్రి సీతక్క
- NZ vs ENG: సిక్సర్లతో గేల్ రికార్డ్ సమం చేసిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్
- బెంగళూరు టెకీ కేసులో కీలక పరిణామం.. అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా అరెస్ట్..
- విజయవర్దన్‌రావు కిడ్నాప్ కేసులో.. కన్నారావు కారు సీజ్
- ఇందిరమ్మ ఇండ్లు స్పీడప్
- ధన్యవాదాలు సార్.. మహబూబాబాద్ ఎస్పీ, జడ్జి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన బాధితుడు
- అబూజ్‌మఢ్ మృతుల్లో ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్
Most Read News
- Super Food : రారాజు అంటే రాగులే.. ఇలా తింటే మాత్రం మీ శరీరం ఐరన్ బాడీలా తయారవుతుంది..!
- అట్ల ఎట్లా స్టేట్మెంట్ ఇస్తడు.. మెట్రో సీఎఫ్‌వోను లోపలేయుమన్న: సీఎం రేవంత్
- Telangana Tour : ఆకాశమంత లక్నవరం చూసొద్దామా.. హైదరాబాద్ నుంచి ఇలా వెళ్లాలి.. ఇవి చూడాలి..!
- SMAT 2024: సూర్య గొప్ప మనసు.. రహానే సెంచరీ కోసం ఏం చేశాడంటే..?
- NZ vs ENG: కెరీర్లో చివరి టెస్ట్.. కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ క్రికెటర్ ఎమోషనల్
- IND vs AUS 3rd Test: ఫలించిన బెయిల్-స్విచ్ ట్రిక్.. సిరాజ్ మైండ్ గేమ్‌కు లబుషేన్ ఔట్
- Good Food : బీట్ రూట్ తిన్నా.. బీట్ రూట్ జ్యూస్ తాగినా.. ఇన్ని ఆరోగ్య లాభాలు ఉంటాయా..!
- ట్రంప్ వలస ప్రతిజ్ఞ.. రిస్క్‌లో 18వేల మంది ఇండియన్స్?
- రోడ్డు విస్తరణ.. జానారెడ్డి, బాలకృష్ణ ఇళ్లకు మార్కింగ్
- బాలకృష్ణ కూతురి పాత్రలో స్టార్ హీరోయిన్ డాటర్..