బజాజ్ ఆటో.. డామినార్ 250 రేంజ్‌లో డ్యూయల్ టోన్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీని ఢిల్లీ ఎక్స్‌షోరూం ధర రూ.1.54 లక్షలు. డామినార్‌లోని 248 సీసీ ఇంజన్ 27 పీఎస్ పవర్‌ను ఇస్తుంది. ఇందులో యూఎస్డీ ఫోర్క్స్,ట్విన్ బ్యారెల్, సెకండరీ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. రెడ్, సిట్రస్ రష్ , స్పార్‌క్లింగ్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.
