యాదాద్రికి పోటెత్తిన భక్తులు

V6 Velugu Posted on Nov 28, 2021

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి వారంతో పాటు ఆదివారం కూడా కావడంతో భక్తులు భారీగా వచ్చారు. దర్శన, లడ్డూ ప్రసాద క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ కారణంగా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

Tagged Darshan, Devotees, Yadadri Temple, karthika masam

Latest Videos

Subscribe Now

More News