పండక్కి పల్లెకు పోదాం.. చలో చలో

పండక్కి పల్లెకు పోదాం.. చలో చలో

దసరా సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పిల్లలను ఇంటికి తీసుకెళ్లేం దుకు పేరెంట్స్ హాస్టళ్లకు వచ్చారు. ఉమ్మడి మెదక్ రీజియన్ పరిధిలో ఉన్న 8 డిపోల ద్వారా ఆర్టీసీ మొత్తం 356 స్పెషల్ బస్సులు నడుపుతోంది .విద్యా సంస్థలకు శనివారం చివరి వర్కింగ్ డే కావడంతో విద్యార్థులు ముందస్తుగా బతుకమ్మ సంబరాలు జరుపుకొని గ్రామాలకు బయలుదేరారు. - సంగారెడ్డి, ఫొటోగ్రాఫర్, వెలుగు