ఏడుపాయ ల హుండీ ఆదాయం రూ.39.87 లక్షలు

ఏడుపాయ ల హుండీ ఆదాయం రూ.39.87 లక్షలు

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వన దుర్గా భవాని దేవస్థానం హుండీలను బుధవారం ఎండోమెంట్​ అసిస్టెంట్​ కమిషనర్​ చంద్రశేఖర్, ఆలయ ఈఓ వీరేశం సమక్షంలో లెక్కించారు. వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్  సభ్యులు హుండీలను లెక్కించారు. 29 రోజులకు సంబంధించి రూ.39,87,178 ఆదాయం సమకూరింది.