ఏడుపాయ వనదుర్గా భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీర పాయల్లో పుణ్య స్నానాలు చేసి దుర్గమ్మ దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. అనంతరం అమ్మకు ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరిసర ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శ్రీనివాస్గౌడ్బందోబస్తు నిర్వహించారు.- పాపన్నపేట, వెలుగు
దుర్గమ్మా.. దీవించమ్మా
- మెదక్
- October 21, 2024
లేటెస్ట్
- SMAT 2024: అంపైర్‌ను కూడా లెక్క చేయలేదు: గ్రౌండ్లో గొడవకు దిగిన భారత క్రికెటర్లు
- Cricket World: క్రికెట్లో టాప్ 5 ఇన్నోవేటివ్ షాట్లు.. దేనికి ఎవరు ఫేమస్..?
- వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ అమోదం
- Keerthy Suresh Wedding: చిరకాల స్నేహితుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్.. ఫోటోలు వైరల్
- మోహన్ బాబు, మనోజ్ గొడవలో ఎందుకు జోక్యం చేసుకోలేదో చెప్పేసిన మంచు లక్ష్మి..!
- V6 DIGITAL 12.12.2024 AFTERNOON EDITION
- Good Health : పిల్లల్లో రోజురోజుకు తగ్గుతున్న ప్రొటీన్లు.. ఇవి తింటే బలంగా తయారవుతారు..!
- ఆర్టీసీలో సర్వీస్ కేసుల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు: మంత్రి పొన్నం ప్రభాకర్
- పెన్షనర్లకు కూటమి సర్కార్ భారీ షాక్.. వారందరికీ కట్..
- Apple intelligence అప్డేట్స్: ఇకనుంచి మీ ఐఫోన్ పనిచేయాలంటే ఈ ఫీచర్స్ ఉండాల్సిందే..!
Most Read News
- ఎవరీ నికితా సింఘానియా..? ట్రెండింగ్‌లో యాక్సెంచర్ ఐటీ కంపెనీ.. !
- Provident fund big update: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇకనుంచి PF ను డైరెక్టుగా ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు
- 498A చట్టం దుర్వినియోగం అవుతోంది: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
- Team India: జైస్వాల్‌పై బీసీసీఐ సీరియస్.. అడిలైడ్ హోటల్లో ఏం జరిగింది..?
- Flipkart cancellation fee: ఆర్డర్ క్యాన్సలేషన్ ఫీజుపై క్లారిటీ ఇచ్చిన ఫ్లిప్ కార్ట్
- LIC Bima Sakhi Yojana Scheme: సఖీ బీమా యోజన పథకం.. మహిళలకు ప్రతినెలా రూ. 7వేలు
- విద్యార్థులకు బిగ్ అలర్ట్: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- UPSC Mains 2024 :యూపీఎస్సీ మెయిన్స్‌లో తెలంగాణ నుంచి 20 మంది క్వాలిఫై
- మా అన్నవిష్ణు వల్లే ఇదంతా .. మా అమ్మ ఆస్పత్రిలో ఉందనేది అబద్ధం: మనోజ్
- WI vs BAN: బంగ్లా క్రికెటర్ బలుపు.. బంతిని బ్యాటర్ మీదకు విసిరి అప్పీల్