ఎదురు కాల్పుల్లో 8 మంది మావోలు మృతి

V6 Velugu Posted on Nov 13, 2021

మహారాష్ట్ర గడ్చిరౌలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. గ్యారబట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు-భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.  ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.. ఉదయం అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన బలగాలు.. మావోయిస్టులు ఎదురుపడ్డారు.. దీంతో ఒక్కసారిగా కాల్పులు చోటుచేసుకున్నాయి.

Tagged Maharashtra, Gadchiroli, Eight Maoists kille, police encounter

Latest Videos

Subscribe Now

More News