
జీహెచ్‌ఎంసీ చేపట్టిన దోమల నిర్మూలన ఆపరేషన్ లో అత్యాధునిక డ్రోన్ లను ఉపయోగిస్తున్నారు. హైకోర్టు, బాపుఘాట్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తు న డ్రోన్ లను వినియోగిస్తూ జీవ రసాయనాలను చల్లు తున్నారు.దోమల లార్వా లను నిర్మూలిస్తున్నారు.సిటీలో దోమలు విజృంభిస్తు న్న నేపథ్యం లో జీహెచ్‌ఎంసీ ఈ ఆపరేషన్ చేపట్టింది. జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఆపరేషన్ లోహైదరాబాద్ డ్రోన్స్ టెక్నాలజీ కంపెనీ మారుత్ డ్రోన్ లను సప్లయి చేసింది.సెకన్ కు మూడు నుం చి 4 మీటర్ల దూరం ప్రయాణిస్తుందని మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రేమ్ కుమార్ విస్లావత్ తెలిపారు.