బ్యాంకాక్ నుంచి చెన్నై: సరిసృపాల అక్రమ రవాణా

బ్యాంకాక్ నుంచి చెన్నై: సరిసృపాల అక్రమ రవాణా

అరుదైన విదేశీ సరిసృపాలను అక్రమంగా తరలిస్తున్న వారిని అరెస్ట్ చేశారు ఎయిర్ పోర్ట్ అధికారులు. సరిసృపాలను బ్యాంకాక్ నుంచి చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు చెన్నై ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు. ఇంటలిజెన్స్ సమాచారంతో అలర్ట్ అయిన అధికారులు… బ్యాంకాక్‌ నుంచి వచ్చిన థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమాన ప్రయాణికులపై నిఘా వేశారు… దీంతో..  చెన్నైకి చెందిన సురేశ్‌ (35) అనుమానాస్పదంగా కనపడడంతో అతని బ్యాగ్ ను చెక్ చేశారు. బ్యాగ్ లోని చాక్లెట్ డబ్బాలలో… బందీగావున్న..ఎర్రని చేతులుగల చిన్న కోతులు, ఊసర వెల్లులు, ఉడుతలు, ఎలుకలను గుర్తించారు. ఇవి దక్షిణ, మద్య అమెరికా ప్రాంతాల్లో నివసించేవిగా అధికారులు తెలిపారు.  పశు వైద్య అధికారులు వచ్చి పరీక్షించగా… నలుపు, ఎరుపు ఉడుతలు చనిపోయినట్టుగా చెప్పారు.

మరిన్ని వార్తలు..

కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్!

ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పు ఇచ్చే.. హెల్త్‌‌ లోన్​ కార్డ్‌‌ 

కేంద్రం 166 కోట్లిస్తే.. రాష్ట్రం చిల్లిగవ్వ ఇవ్వలె

రెండేళ్ల పిల్లాడికి 102 ఏళ్లు.. నాలుగేళ్ల పిల్లాడికి 104 ఏళ్లు

‘కరోనా’ వైరస్‌… ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది