హైదరాబాద్ ESICలో వాకిన్ ఇంటర్వ్యూతో జాబ్స్.. లక్షల్లో జీతం..

 హైదరాబాద్ ESICలో వాకిన్ ఇంటర్వ్యూతో  జాబ్స్.. లక్షల్లో జీతం..

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కో–ఆపరేషన్ (ఈఎస్ఐసీ, హైదరాబాద్) వివిధ విభాగాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 06.
పోస్టుల సంఖ్య: 46(ప్రొఫెసర్ 06, అసోసియేట్ ప్రొఫెసర్ 10, అసిస్టెంట్ ప్రొఫెసర్ 05, సీనియర్ రెసిడెంట్ 25)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డీఎన్​బీ, ఎంఎస్ లేదా ఎండీ పూర్తి చేసి ఉండాలి. 
అప్లికేషన్లు ప్రారంభం: జులై 28.
లాస్ట్ డేట్: ఆగస్టు 08. 
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్ సర్వీస్​మెన్, పీహెచ్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఇతరులకు రూ.500. 
వాక్ ఇన్​ ఇంటర్వ్యూ తేదీలు: జులై 28, 29, 30, 31, ఆగస్టు 01, 04, 05, 06.