సాయంకాలం..‘సాగర’తీరం

సాయంకాలం..‘సాగర’తీరం

భానుడి భగభగలు తగ్గాయి. చల్లని సాయంత్రం వేళ హుస్సేన్ సాగర్ తీరం సరికొత్త రూపు సంతరించుకుంది. అలల సవ్వడులు, పై నుంచి ఎగిరిపోయే పక్షుల కిలకిలరావాల మధ్య ‘సాగర్’​లో కొలువైన బుద్ధుడి విగ్రహం సరికొత్త కాంతులతో వెలిగిపోతోంది. 

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు నగరవాసులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. సరదాగా బోటింగ్​చేస్తూ ఎంజాయ్​చేస్తున్నారు. 

– సిటీ ఫొటోగ్రాఫర్, వెలుగు