హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఖైరతాబాద్ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఇటీవల ఆయన కొన్న ఇన్నోవా కారును రిజిస్ట్రేషన్చేయించుకున్నారు. అధికారులు ఆ కారుకు టీజీ 09సి 9393 నంబర్‌ను కేటాయించారు. అంతకు ముందు కిరణ్‌కుమార్‌రెడ్డికి జేటీసీ రమేశ్‌కుమార్, ఆర్టీఓ పురుషోత్తంరెడ్డి స్వాగతం పలికారు.

