fake account : వరంగల్‌‌‌‌ సీపీ పేరుతో ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో ఫేక్‌‌‌‌ అకౌంట్‌‌‌‌

fake account : వరంగల్‌‌‌‌ సీపీ పేరుతో ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో ఫేక్‌‌‌‌ అకౌంట్‌‌‌‌
  •      రిక్వెస్ట్‌‌‌‌ ఓకే చేయొద్దన్న కమిషనర్‌‌‌‌

వరంగల్‍, వెలుగు : వరంగల్‍ పోలీస్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ అంబర్‌‌‌‌ కిశోర్‌‌‌‌ ఝా పేరుతో గుర్తు తెలియని వ్యక్తి ఫేస్‌‌‌‌ బుక్‌‌‌‌లో ఫేక్‌‌‌‌ అకౌంట్‌‌‌‌ క్రియేట్‌‌‌‌ చేశారు. గుర్తించిన సీపీ తన పేరుతో ఫేస్‌‌‌‌ బుక్‌‌‌‌లో వచ్చే ఫ్రెండ్‌‌‌‌ రిక్వెస్ట్‌‌‌‌ను ఎవరూ యాక్సెప్ట్‌‌‌‌ చేయొద్దని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాను ఎవరికీ ఫ్రెండ్‌‌‌‌ రిక్వెస్ట్‌‌‌‌లు పంపడం లేదని, తన పేరుతో వచ్చేది ఫేక్‌‌‌‌ అకౌంట్‌‌‌‌, వాటిని యాక్సెప్ట్‌‌‌‌ చేసి ఎవరూ మోసపోవద్దని సూచించారు.