నిజామాబాద్ జిల్లాలో కొత్త అల్లుడికి 150 రకాలతో సంక్రాంతి విందు

నిజామాబాద్ జిల్లాలో  కొత్త అల్లుడికి 150 రకాలతో సంక్రాంతి విందు

వెలుగు ఫొటోగ్రాఫర్​, నిజామాబాద్​ :  నిజామాబాద్ జిల్లా వర్ని లోని  లక్ష్మీరాంబాబు  కుమార్తెకు రెండు నెలల కింద వివాహం జరిగింది. వివాహం తర్వాత  తొలి  సంక్రాంతి పండుగకు వచ్చిన కొత్త  అల్లుడికి 150 రకాల వంటకాలతో విందు ఇచ్చారు.  తీపి, పిండి వంటలను సిద్ధం  చేసి పెద్ద అరటి ఆకులో వడ్డించారు.