ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ మహిళా డీలర్ ఆత్మహత్యాయత్నం

ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ మహిళా డీలర్ ఆత్మహత్యాయత్నం

మహబూబాబాద్ జిల్లా : ఎమ్మెల్యే రెడ్యా నాయక్ వేధిస్తున్నాడంటూ ఓ మహిళా డీలర్ ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్నగూడూరు మండల కార్యాలయం ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న మహిళా డీలర్ ను స్థానికులు అడ్డుకున్నారు. విస్సంపల్లికి చెందిన ఈ మహిళా డీలర్ గతంలో గతంలో సస్పెన్షన్ కు గురైంది. విచారణ అనంతరం వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ జాయింట్ కలెక్టర్ ఆదేశించినా.. తాహశీల్దార్ మాత్రం విధుల్లోకి తీసుకోవడం లేదు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ మౌఖిక ఆదేశాలు.. ఆయన ఒత్తిడి వల్లే తహసీల్దార్ విధుల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన మనస్తాపానికి గురైన మహిళా డీలర్.. ఎమ్మెల్యే రెడ్యానాయక్ కారణమంటూ తహసీల్దార్ కార్యాలయంలోని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

1500 కోట్ల చీటింగ్.. 10 లక్షల మందిని ముంచారు

కేసీఆర్ కుటుంబంపై సర్వత్రా వ్యతిరేకత ఉంది.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

కేటీఆర్ పీఏనని చెప్పుకుంటూ.. మోసాలు చేస్తున్న మాజీ రంజీ ప్లేయర్ అరెస్ట్

మళ్లీ మోగుతున్న వాట్సప్ ‘ప్రైవసీ’ గంటలు..