వరంగల్ లో భారీ అగ్ని ప్రమాదం

వరంగల్ లో భారీ అగ్ని ప్రమాదం

వరంగల్ జిల్లా హన్మకొండలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సెమినార్ హాల్ పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 30 లక్షల మేర ఆస్తి నష్టం అయినట్లు తెలుస్తుంది. అగ్ని ప్రమాదంలో ఎనిమిది ఏసీలు, రెండు కంప్యూటర్లతో పాటు ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్యూటే అగ్ని ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది.