హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అజమాబాద్ రాంనగర్ చౌరస్తా సమీపంలోని ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. షాప్ క్లోజ్ చేసి యజమాని ఇంటికి వెళ్లిపోయిన కొంతసేపటికి షాప్‌లో మంటలు అలుముకున్నాయి. దుకాణం నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. ప్రమాద సమయంలో ఉద్యోగులు దుకాణంలో లేరు. షట్టర్ క్లోజ్ చేసి ఉండడంతో ఫైర్ సిబ్బంది దాన్ని తెరిచి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్‌లోని ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం
- హైదరాబాద్
- November 7, 2024
లేటెస్ట్
- న్యూఇయర్ వేడుకలపై పోలీస్ కండీషన్స్.. గైడ్‌లైన్స్ విడుదల
- డిసెంబర్ 29న కొమురెల్లి మల్లన్న కల్యాణం.. జనవరి నుంచి 10 ఆదివారాలు జాతర
- మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి..రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు ఇవ్వండి : గడ్డం వంశీకృష్ణ
- కేబినెట్ విస్తరణలో సామాజిక న్యాయం పాటించండి
- కవులు, కళాకారులకు ట్రైకార్ సన్మానం
- కొడుకు మందలించాడని తల్లి సూసైడ్
- సంతోష్ ట్రోఫీ పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
- అమ్మ రూపం ఇస్తే అభాండాలా: విగ్రహ శిల్పి ఎంవీ రమణారెడ్డి ఆవేదన
- తాండూరు ఎస్టీ హాస్టల్ వార్డెన్ సస్పెండ్
- 5 కేజీల గంజాయి చాక్లెట్లు సీజ్..బిహార్ కు చెందిన వ్యక్తి అరెస్ట్
Most Read News
- Sobhita Naga Chaitanya:పెళ్లైన తర్వాత కొత్త జంట చైతూ, శోభిత అటెండ్ అయిన మొదటి పెళ్లి వీళ్లదే
- Beauty Tip : జుట్టు ఎడాపెడా రాలిపోతుందా..? బలమైన జుట్టుకు ఈ చిట్కాలు పాటించండి..!
- తిరుపతిలో దారుణం: బస్సుతో ఉడాయించిన డ్రైవర్.. రోడ్డున పడ్డ 35 మంది అయ్యప్ప భక్తులు.
- రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైమ్: మహిళ సమాఖ్య సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
- Good Health : పిల్లల్లో రోజురోజుకు తగ్గుతున్న ప్రొటీన్లు.. ఇవి తింటే బలంగా తయారవుతారు..!
- అతుల్ సుభాష్ పరిస్థితి మరొకరికి రాకూడదని.. సుప్రీం కోర్టు 8 మార్గదర్శకాలివే..
- Bigg Boss: విన్నర్‌కు ట్రోఫీ.. బిగ్ బాస్ తెలుగు8 గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!
- Sai Pallavi: ఇంక ఊరుకోను.. వారిని కోర్టు మెట్లెక్కిస్తా.. సాయి పల్లవి మాస్ వార్నింగ్
- AUS vs IND: గబ్బాలో మూడో టెస్ట్.. టైమింగ్స్ వివరాలు ఇవే
- మోహన్ బాబు, మనోజ్ గొడవలో ఎందుకు జోక్యం చేసుకోలేదో చెప్పేసిన మంచు లక్ష్మి..!