
ఢిల్లీని వరుస అగ్ని ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఢిల్లీ నరైనా ప్రాంతంలోని ఓ పేపర్ ఫ్యాక్టరీలో ఉదయం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదట 12 ఫైరింజన్లు మంటలు చెలరేగిన ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాయి. ఆ తర్వాత 23 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు సిబ్బంది. పేపర్ ఫ్యాక్టరీ కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు.
A big fire has occured at a paper card factory in Nariana. Total 20 fire tenders rushed to the scene. Call timing 7 :17 am . No casually reported so far. Third fire in three days after Karol Bagh and Paschim Puri in Delhi . pic.twitter.com/YRrdwWT8lm
— Zafar Abbas (@zafarabbaszaidi) February 14, 2019