జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. రొయ్యలదాణ తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని అదుపు చేస్తున్నారు సిబ్బంది. అయితే పక్క ఉన్న మరో దాణా గోదాంకి మంటలు అంటుకున్నాయి. భారీ ఆస్తీ నష్టం జరిగినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది.