రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగింది

రాష్ట్రంలో మత్స్య  సంపద భారీగా పెరిగింది

హైదరాబాద్: తెలంగాణలో మత్స్య సంపద భారీగా పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం అసెంబ్లీలో మంత్రి తలసాని మాట్లాడుతూ.. లక్షల కుటుంబాలు మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. ముదిరాజ్ లు, బెస్తల సమస్యల పరిష్కారం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసామన్నారు. మత్స్యకారుల కోసం 150 మొబైల్ వెహికిల్ ఇచ్చామన్నారు. అవసరమున్న ప్రతి చోట మెంబర్ షిప్ ప్రోగ్రాం, మొబైల్ వెహికిల్స్ సంఖ్య పెంచుతామన్నారు.

మరిన్ని వార్తల కోసం...

సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా?

రేవంత్​కు పీసీసీ ఇవ్వాల్సిన అవసరమేంది?